Central Home Ministry rejected IPS officer Stephen Ravindra transfer file. Stephen back at old job in Telanagana. AP Cm personally requested Cent govt to relieve stephen.
#telangana
#kcr
#andhrapradesh
#ysjaganmohanreddy
#amitshah
#StephenRavindra
#modi

ఏపీ ముఖ్యమంత్రి చిన్న అభ్యర్దనను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందే జగన్ ఇద్దరు అధికారుల విషయంలో సహకరించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి స్వయంగా విన్నవించారు. ఆ అంశాన్ని కేంద్రం మూడు నెలలు పెండింగ్ లో పెట్టింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.